
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల డీఈగా పదవీ విరమణ చేసిన హుజురాబాద్ పట్టణానికి చెందిన కట్కూరు మల్లారెడ్డికి మంగళవారం హుజూరాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి, వాకర్స్ అసోసియేషన్ లు నాయకులు, హుజురాబాద్ క్లబ్ సభ్యులు మల్లారెడ్డికి శాలువాలు కప్పి, పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఇంజనీర్ గా అందించిన సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సామాజిక సహాయకర్త వర్ధినేని రవీందర్ రావు, నాగార్జున డైరీ ఎండి ప్రభాకర్ రావు, చొల్లేటి కిషన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, పైల వెంకటరెడ్డి, వాకర్స్ ప్రధాన కార్యదర్శి మతిన్, వేల్పుల రత్నం, కొన్నీ రాజిరెడ్డి, పలకల ఈశ్వర్ రెడ్డి, భీమగోని సురేష్, గోవర్ధన్, డిష్ రమేష్, చింత శ్రీనివాస్, మైకేల్, మోహన్ రావు, కంకణాల భగవాన్ రెడ్డి, రావుల రాజలింగారెడ్డి, స్వామిరెడ్డి, బత్తుల సమ్మయ్య, పోతుల సంజీవ్, రత్నం, ప్రభాకర్ రెడ్డి, సంపంగి రాజేందర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, కరుణశ్రీ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.


మల్లారెడ్డిని ఘనంగా సత్కరిస్తున్న ఏసీబీ మాధవి, హుజురాబాద్ క్లబ్ సభ్యులు..


మల్లారెడ్డి సత్కరిస్తున్న వాకర్ అసోసియేషన్ నాయకులు బండ శ్రీనివాస్, రవీందర్ రావు, శ్రీనివాస్ తదితరులు
———————-+++++++++——————
పత్రికా ప్రకటనలు (యాడ్స్)
———————+++++++++————-
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






