
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సౌత్ అరేబియాలో జిద్దాలో మక్కా షరీఫ్ లో మరియు మదీనలో అందరి కోసం అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో చిరునవ్వు లతో కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ప్రతి ఒక్కరి తల్లి తండ్రుల కొడుకులు తల్లి తండ్రినీ మంచిగా చూసుకోవాలి వారికి ఎటువంటి ఇబ్బందులు రావద్దని అందరం అన్న తమ్ముల్లాగా కలిసి మెలిసి గంగా జమున తహసిబుగా కలిసి మెలసి ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందరూ చదివినవారికి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దొరకాలి కూడా సంతోషంగా ఉండాలి తల్లిదండ్రులను కూడా సంతోషం పెట్టాలి మదీనాలో మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రత్యేక ప్రార్థనలు చేసినారు మంచిగా చదివిన వారికి ప్రభుత్వం ఉద్యోగాలతో పాటు వివిధ ప్రవేట్ కంపెనీలలో ఉద్యోగాలు వారికి దొరకాలని ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు అని చదివి ఉన్నవారికి ఏదో ఒక పని మీద తను తన కుటుంబాన్ని పోషించుకునేలాగా అతను ఉండాలని అందరూ బాగున్నప్పుడే దేశం కూడా బాగుంటుందన్నారు. అందరూ భారతదేశంలో అన్న తమ్ముల్లాగా కలిసి మెలిసి ఉన్నట్టు చూడాలని అల్లాను ప్రార్ధించినట్లు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

అందరూ బాగుండాలని అల్లాను మక్కా మదీనాలో ప్రార్థనలు చేస్తున్న మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్..


మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముజాహిద్..


మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్….
—————++++++++++————–
&&లోకల్ యాడ్స్ &&
————-+++++++++—————-
&&దసరా శుభాకాంక్షలు&&

&&దేవి ఎంటర్ప్రైజెస్ వారి దసరా శుభాకాంక్షలు&&

*విహెచ్పి హుజురాబాద్ మండల శాఖ తరఫున దసరా శుభాకాంక్షలు.*

పిఎసిఎస్ తుమ్మలపల్లి తరపున దసరా శుభాకాంక్షలు..





