
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచ పాస్టర్ల దినోత్సవం సందర్భముగా సోమవారం రోజున హుజురాబాద్ లోని అగాపే ప్రార్థన మందిరంలో హాజరైన సేవకులందరునీ నియోజకవర్గ ప్రెసిడెంట్ పాస్టర్ నాగిశెట్టి డానియల్, డోర్కా రాణి దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కమిటీ నాయకులు, నియోజకవర్గ కమిటీ నాయకులు పాల్గొనగా అందరికీ శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సెక్రటరీ టి ఎలీషా, డేవిడ్ రాజ్, పి ఆర్ నెల్సన్, ప్రేమ్ కుమార్, అశోక్, జోసెఫ్, సారంగపాణి, కిరణ్, అజయ్, సంసోన్, దానియేలు, ఆంధ్రయ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ ప్రెసిడెంట్ పాస్టర్ నాగిశెట్టి డానియల్, డోర్కా రాణి దంపతులను ఘనంగా సన్మానిస్తున్న పాస్టర్లు…

సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కమిటీ నాయకులు

పాస్టర్ నెల్సనూన్మానిస్తున్న పాస్టర్ డానియల్ దంపతులు…

పాస్టర్ డేవిడ్ రాజుజ్ దంపతులను సన్మానిస్తున్న నియోజకవర్గ కమిటీ నాయకులు





