
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్) నవంబర్ 15: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒక రోజు ఉపాధ్యాయులుగా మారి పాటాలను బోధించారు. అనంతరం గిజు బాయ్ జయంతి సందర్బంగా విద్యార్థులకు పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనగోని తిరుపతిగౌడ్, ఉపాధ్యాయులు వున్నారు.

స్వయం పరిపాలన దినోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు..





