Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎల్ఐసి ఎస్సి ఎస్టి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ రొంటాల సుహాసినికి పూల బొకే ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ పురపాలక అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అంది ఇస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచి మేనేజర్ బి సమ్మయ్య, ఆఫీసర్ బి హాలు, సెక్రటరీ ఆర్ కుమార్, సిబ్బంది ఏం ప్రేంకుమార్, ఏం వివేక్, వి కరుణాకర్, ఏజెంట్లు, ఏం శ్రీనివాస్, భాస్కర్, ఏ శ్రీనివాస్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ చైర్ పర్సన్ రొంటాల సుహాసినికి పూల బొకే ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సన్మానిస్తున్న ఎల్ఐసి ఎస్సి ఎస్టి ఎంప్లాయిస్ యూనియన్ నేతలు





