Oplus_16908288
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు పూదరి రాజయ్య (110) వృద్ధాప్యంతో మృతి చెందాడు. మృతుడికి ఐదుగురు కుమారులు, ఓ కుమార్తె, సుమారు 70 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. శతాధిక వృద్ధుడు మృతితో గ్రామ ప్రజాప్రతినిధులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.

మృతి చెందిన శతాధిక వృద్ధుడు పూదరి రాజయ్య(110)




