Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రేపు 22న శుక్రవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని 11కేవి లైన్ మరమ్మతుల నిమిత్తం పట్టణ పరిధిలోని కాకతీయ కాలని, బుడగ జంగాల కాలని మరియు బస్ డిపో వేనుక ఏరియాలలో ఉదయం, 07-30గంటల నుండి 09-30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుననీ, కావున ప్రజలు గమనించి మాకు సహకరించగలరని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ AE ఏం శ్రీనివాస్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.





