-టీసిటీ ఎన్జీవోస్ సన్రాగం రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన మూడు డి ఏ లు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి కనుక శనివారం రోజు తెలంగాణ బాబా సాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన డి ఏ లను వెంటనే ఆమోదం పరిచి జూన్ నెలలో ఉద్యోగులకు జీతములో వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఐఏఎస్ లకు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శుక్రవారం రోజు ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు చాలా రోజుల నుంచి ప్రభుత్వ శాఖలను పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అడగాక ముందే అన్ని రకాలుగా సంక్షేమ స్కీములు మంజూరు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన మూడు డిఏలు మంజూరు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు చాలా సంవత్సరాలు నుండి బదిలీలు కాకుండా ఒకటే ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు కావాలి ఎదురుచూస్తున్నారు అలాగా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కూడా వెంటనే బదిలీ చేయాలి ఎన్నోసార్లు గత ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది ఆ ప్రభుత్వం చేయలేకపోతోంది ఈ నూతనముగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన బదిలీలు అవుతాయి అని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీ టి ఓ లకు గజిటెడ్ హోదా కావాలని 2017 సంవత్సరము నుండి 20 24 వరకు కూడా వాణిజ్య పనుల శాఖ ఏసీటీవోలు ఎదురుచూస్తున్నారు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ సిటీవోలు గెజిటెడ్ హోదా కావాలని 20 17 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ మిశ్రాకు విజ్ఞప్తి చేయగా అప్పటినుండి ఇప్పటివరకు ఏసీటీలకు సంబంధించిన గజిటెడ్ హోదాకు అప్పటినుండి రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ మొదటి పి ఆర్ సి కు కూడా విజ్ఞప్తి చేయగా మొదటి పి ఆర్ సి చైర్మన్ ఏ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా ఇవ్వచ్చని రికమండేషన్ చేయడం జరిగింది దాని తర్వాత ఆర్థిక శాఖకు ఈ యొక్క ఫైల్ ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వద్దకు వెళ్లిన తర్వాత ఏ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా ఇచ్చినచో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి భారం పడదు అని రాతపూర్వకంగా రాసి పంపించినారు దాన్ని తర్వాత లాకు ఈ యొక్క ఫైల్ పంపించిన తర్వాత లా కూడా క్లియరెన్స్ చేసి ఫైల్ లో తిరిగి మళ్లీ పంపించడం జరిగింది. దాన్ని తర్వాత జే ఏ డి ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఫైల్ పంపించగా అయినా కూడా ఏ సి టి ఓ లకు గజిటెడ్ హోదా ఇవ్వచ్చని అయిన ఫైల్ రికమండేషన్ చేసి పంపించినారు దాని తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైల్ పంపించగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు గ్రూప్-2 పరిధిలో కోపరేటివ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సబ్ ట్రెజరీ అధికారి డిప్యూటీ తాసిల్దార్ వీరితోపాటు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలు కూడా గ్రూప్ 2 పరిధిలో వస్తారు ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మొదటి ప్రాముఖ్య ఏసీటీవోలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం అవుతారు కానీ గ్రూప్ 2 పరిధిలో ఉన్న ఇతర శాఖలలో పనిచేస్తున్న అధికారులందరూ గజిటెడ్ అధికారులుగా గుర్తింపు పొందినారు కానీ ఒక వాణిజ్య పనుల శాఖల పనిచేస్తున్న ఏ సి టి ఓ లు ఇప్పటివరకు కూడా నాన్ గెజిటెడ్ అధికారులుగా ఈ వాణిజ్య పనుల శాఖలో కొనసాగుతున్నారు ఎక్కువ మార్కులు వచ్చిన ఏసీటీవోలు నాన్ గెజిటెడ్ అధికారులుగా కొనసాగుతున్నారు మా వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టి ఓ లకు గజిటెడ్ హోదా కావాలి ఏడు సంవత్సరాల నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం కానీ ఇప్పటివరకు ఆమోదం కాలేదు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు పున్నం ప్రభాకర్ శ్రీమతి కొండ సురేఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు ఇతర శాసనసభ్యులు 20 మంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాతపూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఏసీ టీవోలకు సంబంధించిన గెజిటెడ్ హోదా ఫైల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి ఐఏఎస్ ఆమోదం పరిచినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో జేడి సర్వీసెస్ ద్వారా జీవో జారీ అయ్యే అవకాశం ఉంది కనుక ఏ సి టి ఓ సంబంధించిన ఫైల్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు








