
స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ: నారా చంద్రబాబు నాయుడు (తెలుగు దేశం) – ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలనా విభాగం, నిర్మాణం పెట్టుబడులు, ఇతర కేటాయించని శాఖలు, కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన )- ఉపముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ ( చిన్న తరహా & భారీ), సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ, కింజారపు అచ్చెన్నాయుడు (తెలుగు దేశం)- ఆహార & పౌరసరఫరాల శాఖ, వినియోగదారులు సంబంధాలు, కూన రవికుమార్ (తెలుగు దేశం)- పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ నీళ్ళు సరఫరా, ఎన్.ఆర్.ఇజిఎస్, ఆర్.వివికె రంగారావు -బేబి నాయన (తెలుగు దేశం) –
అటవీ శాఖ, సాంకేతిక శాఖ, కో-ఆపరేషన్, గంటా శ్రీనివాసరావు (తెలుగు దేశం)- మానవ వనరుల శాఖ, విద్యా శాఖ (ప్రాథమిక, మాధ్యమిక. సాంకేతిక) , చింతకాయల అయ్యన్న పాత్రుడు (తెలుగు దేశం)- కార్మిక శాఖ, మత్స్య శాఖ & పాడి పంటలు, వంగలపూడి అనిత ( తెలుగు దేశం)- హోంశాఖ, విపత్తు నిర్వహణ, కొణతాల రామకృష్ణ (జనసేన) – న్యాయ శాఖ, విద్యుత్ శాఖ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి (తెలుగు దేశం) – వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, కామినేని శ్రీనివాసరావు (బిజెపి) – ఆరోగ్య శాఖ, నిమ్మల రామానాయుడు (తెలుగు దేశం) – సమాచార శాఖ & ప్రజా వ్యవహారాలు, బొండా ఉమా మహేశ్వర రావు (తెలుగు దేశం)- నీటిపారుదల శాఖ, వెనిగండ్ల రాము (తెలుగు దేశం)- యువత & క్రీడలు, వృత్తి నైపుణ్యం, కొల్లు రవీంద్ర (తెలుగు దేశం) – బి.సి. సంక్షేమ శాఖ, చేనేత శాఖ, కన్నా లక్ష్మీ నారాయణ (తెలుగు దేశం) – రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖ, నారా లోకేష్ (తెలుగు దేశం) – ఐ.టీ శాఖ, ఎన్.ఆర్.ఐ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ, నాదెండ్ల మనోహర్ (జనసేన)- రెవెన్యూ శాఖ, తపాలా శాఖ, ధూళిపాళ్ల నరేంద్ర (తెలుగు దేశం) – గృహ నిర్మాణం, ఎండోమెంట్స్ , పొంగూరు నారాయణ (తెలుగు దేశం)- మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, పరిటాల సునీత (తెలుగు దేశం) – మహిళా శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ, పయ్యావుల కేశవ్ (తెలుగు దేశం)- ఆర్ధిక శాఖ, & పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు,
స్పీకర్: శ్రీ రఘురామ కృష్ణంరాజు (తెలుగు దేశం), డిప్యూటీ స్పీకర్: శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు (జనసేన)
“పరిశీలనలో మరికొన్ని పేర్లు : టి జగధీశ్వరి (తెలుగు దేశం), ఎస్.వి.వి.ఎన్ వర్మ (తెలుగు దేశం), దేవినేని ఉమామహేశ్వర రావు (తెలుగు దేశం), సుజనాచౌదరి (బిజెపి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (తెలుగు దేశం), నక్కా ఆనందం బాబు (తెలుగు దేశం), దామచర్ల జనార్థన రావు (తెలుగు దేశం), కె సూర్య ప్రకాష్ రెడ్డి (తెలుగు దేశం), పుట్టా సుధాకర్ యాదవ్ (తెలుగు దేశం), కాల్వ శ్రీనివాసులు (తెలుగు దేశం), కందుల దుర్గేశ్ (జనసేన), ఎన్ అమర్నాథ్ రెడ్డి (తెలుగు దేశం), సజ్జల వెంకట సుధీర్ రెడ్డి (తెలుగు దేశం) లకు అవకాశం లేకపోలేదని వినికిడి.
