జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు BRS అధినేత కేసీఆర్ లేఖ

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు. ఆ లేఖలో పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

-నా పై రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు.
– మా హయాంలో కరెంట్ విషయంలో గణనీయ మార్పు చూపించాం.
-24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం
-కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు
– కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది
– జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలనుకున్నా కానీ విచారణ నిష్పక్షపాతంగా లేదని అర్థమైంది
– నేను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదనుకుంటున్నా
– విచారణ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలి.

అని తను రాసిన లేఖలు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!