
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫ్రిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 3 నాటికే గడువు ముగియాల్సి ఉండగా మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది. కాగా నిన్న సాయంత్ర వరకు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు వెబ్ సైట్ tsdsc.aptonline.in/tsdsc/లో చూడవచ్చు.

NET conduct on Tuesday has been canceled.
now the NEET Students are worried about cancelation of their exams. please inform clearly and according to differences