
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: కేరళ లోని వయణాడ్ లో ఘోర విసాదం నెలకొంది. కొండచరియలు విరిగి పడి భారీ ప్రాణ నష్టం సంబవించింది. ఇప్పటి వరకు 35 మృతదేహాలను వెలికితీసిన NDRF సిబ్బంది. వరద నీటిలో కొట్టుకు వస్తున్న శవాలు. 50 మందిని కాపాడినసహాయక బృందాలు. తక్షణమే స్పందించిన మోడీ, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్. బెంగళూరు నుంచి ఆర్మీ అధికారులను, ఇంజనీర్లను కేరళ పంపిన రాజనాథ్ సింగ్. భారీగా పెరగనున్న మృతుల సంఖ్య. కేరళ CM విజయన్ దగ్గరుండి సహాయ చర్యలను చూస్తున్నారు. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకొనున్న భారత సైన్యం లో ని విపత్తు సహాయ బృందాలు. కేరళలో ఎన్నడూ చూడని ఘోర విసాదం అంటున్న స్థానిక ప్రజానీకం.






