
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRని కలిసి పార్టీలో కొనసాగుతా అని కృష్ణ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే టిఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు 9 మంది ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విషయం విధితమే అందులో నుండి కృష్ణమోహన్ రెడ్డి తిరిగి ఘర్ వాపస్ రావడం బిఆర్ఎస్ లో ఆనందం కలిగిస్తుంది.






