
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: అన్ని వర్గాలకు సమన్యాయం చేసే కేంద్ర బడ్జెట్ బేషుగ్గా ఉందని పోలాడి రామారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదలకు, మహిళలకు, రైతులకు, వేతన జీవులకు, యువతకు ఎంతో మేలు చేస్తూ అభివృద్ది, సంక్షేమం, పెట్టుబడులకు ఊతమిచ్చేలా వికసిత్ భారత్ వికసించేలా కేంద్ర భడ్జెట్ భేషుగ్గా ఉందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొంటూ బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు, దన్యవాదాలు తెలుపుతున్నట్ల రామారావు తెలిపారు.
