
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణములో మురాద్ నగర్ లో హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడి నివాసంలో ఇఫ్తార్ విందు మరియు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. హుజురాబాద్ పట్టణం ముస్లిం సోదరులకు ఈరోజు ఇఫ్తార్ విందు ముజహిద్ ఇంటి వద్ద ఇచ్చారు. ఈ కార్యక్రమములోనే హుజురాబాద్ పట్టణం ముస్లిం యువకులు మరియు మత పెద్దలు అధిక సంఖ్యలో భారీగా పాల్గొన్నారు. మరియు ఇఫ్తార్ విందులో భాగంగా ప్రత్యేకంగా అన్ని మతాల కొరకు సుఖసంతోషాల కొరకు ప్రశాంత వాతావరణ ఉండడానికి ప్రత్యేక అల్లాహ్ తో దువా చేసిన మౌలానా మహమ్మద్ ముజల్మిల్ హుస్సేన్ సాహెబ్ దువా చేశారు. ఈ కార్యక్రమంలో ఇమాములు మహమ్మద్ షాకీర్, మహమ్మద్ నహి, మిర్జా ఇమ్రాన్ బిగ్, మహమ్మద్ అమీర్ బాబా, మహమ్మద్ అబ్దుల్ ఫహీమ్, ముస్లిం నాయకులు సయ్యద్ అబ్దుల్ అజీమ్, మున్ను, ఏండి ఫయాజ్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ మురద్ హుస్సేన్, మూషు, ఎండి అలీమ్, మహమ్మద్ అప్సర్, ఎండి నవాబ్ భాష, బాబా, మహమ్మద్ సలీం, మహమ్మద్ మహమ్మద్ కాజా పాషా, ఇమ్రాన్ ఖాన్, మజారుద్దీన్, మహమ్మద్ మాగుల్ హుస్సేన్ పాషా, మహమ్మద్ అబ్దుల్ అజీజ్, బాబా, మహమ్మద్ సలీం, సయ్యద్ మక్సు దౌ సయ్యద్ ఇంతియాజుద్దీన్ సయ్యద్ అబ్దుల్లా, మహమ్మద్ అబ్దుల్, హాలీ మహమ్మద్ ఖాజా అలీ, అహ్మద్ ఇర్ఫాన్, బాబా తదితరులు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు





