
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను కరీంనగర్ జిల్లా DIEO జగన్మోహన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. DEC మెంబర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజురాబాద్ ప్రిన్సిపాల్ఆంజనేయరావు, మదన్మోహన్ రావు, స్టేట్ గౌరవ అధ్యక్షులు పి.ప్రసాద్, స్టేట్ ఉపాధ్యక్షులు హర్షం జనార్ధన్, కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ రాజమౌళి, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన కార్యవర్గంలో పి.ప్రసాద్ అర్థశాస్త్రం అధ్యాపకులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా, పౌరనీతి శాస్త్రము అధ్యాపకులు కె.సుగుణ ఇద్దరూ కూడా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఎన్నిక కావడం పట్ల కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
