
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్) :
సైదాపూర్ మండలంలోని గుజ్జులపల్లి గ్రామంలో ఈ నెల 26 బుధవారం రోజున మహా శివరాత్రి జాతర పురస్కారించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ అధ్యక్షుడు మాధం శ్రీనివాస్ మరియు హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు శివారెడ్డి, పల్లె భాస్కర్ రెడ్డి, అజయ్, చెరుకు శ్రీనివాస్, మండల మాజీ యూత్ అధ్యక్షులు అసరి రఘు, రాజేష్, పవన్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
