
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హిందు ఐక్య వేదిక కన్వీనర్ అంకతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవ జాతి రక్షణకై ఖత్తి పట్టిన శంకరుడు పరాయి పాలకులకు యమకింకరుడు దేశ రక్షణే ద్యేయంగా ధర్మ రక్షణే ధ్యానంగా హిందుత్వం ప్రాణంగా స్వాభిమానం ఆయుధంగా జాతి పౌరుషాన్ని చాటిన శత్రు భయంకరుడు హిందు సామ్రాట్ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ జయంతి ఉత్సవంలో బిజెపి నాయకులు గంగిశెట్టి రాజు, తూర్పాటి రాజు, నల్ల సుమన్, రావుల వేణు, కొలిపాక వెంకటేష్, రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, అనిల్ అనిల్, వేణు మాధవ్, మోహన్ మోహన్, రాము తదితరులు పాల్గోన్నారు.
