
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: టిపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని సోమవారం హైదరాబాదులో హుజురాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేతలు మర్యాద పూర్వకంగా కలిసి హుజురాబాద్ నియోజకవర్గం పార్టీస్థితిగతులను వివరించినట్లు వారు తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కావలన నిధుల గురించి వివరించిపీ మంజూరుకి కృషి చేయాల్సిందిga విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. టీపీసీసి అధ్యక్షుని కలిసిన వారిలో పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడూరు స్వామిరెడ్డి, చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్ట్ గడ్డం దీక్షితు గౌడ్ కలిసిన వారిలో ఉన్నారు.

