
– మంత్రి పొన్నం ప్రభాకర్,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు MLC బల్మూర్ వెంకట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
– హుజురాబాద్ నియోజకవర్గం యూవజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్ యాదవ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తీసుకొని చరిత్రాత్మక ప్రతిష్టాత్మక నిర్ణయం బీసీలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ పరంగా విద్య ఉద్యోగ పరంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకి వెన్నుదన్నుగా ఉంటూ బీసీ వర్గాల నుండి ఎంతో మందిని కార్యకర్త స్థాయి నుండి ఈ రోజు ప్రజాప్రతినిధులుగా తీర్చి దిద్దినటువంటి MLC డాక్టర్ బల్మూర్ వెంకట్ ల చిత్ర పటానికి హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మేము రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మద్దతుగా నినాదాలు చేశారు. బీసీల పక్షపాతిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండదండగా ఉండాలని యువజన కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్, నియోజకవర్గ కార్యదర్శి ఉమ్మడి సందీప్, కమలాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ శ్రీకాంత్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు రంజిత్ రెడ్డి, కమలాపూర్ మండల NSUI అధ్యక్షులు బొంకూరి కుమార్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రశాంత్, వీణవంక మండల NSUI అధ్యక్షులు కాటిపల్లి అజయ్, హుజురాబాద్ పట్టణ NSUI అధ్యక్షులు మోరే అజయ్, నియోజకవర్గ కార్యదర్శి మునిగంటి రాకేష్, నాయకులు మాట్ల రాజేష్, శనిగరపు దినేశ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.





సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు MLC బల్మూర్ వెంకట్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు…
——————–++++++++——————-
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
—————–+++++++++——————
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#
