
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వరలక్ష్మి శుక్రవారం పురస్కరించుకొని ఈరోజు హుజురాబాద్ వాసవి మెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి మాత అమ్మవారికి చీర, సరే సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వాసవి మెన్స్ క్లబ్ అధ్యక్షుడు అకినపల్లి శ్రవణ్, సెక్రెటరీ చిదురాల నాగరాజు, క్యాషియర్ దేవునూరి సాయితేజ, r.c శైలజ, క్యాస కమల్, సుజిత్, భూపతి రాజేష్, గంగిశెట్టి ప్రభాకర్, తణుకు రవి, నూక శ్రీనివాస్, శశాంక్, కళ్యాణి, చిదురాల ఆర్షిత తదితరులు పాల్గొన్నారు.



——————++++++++———————–
##పత్రికా ప్రకటనలు&&
—————-++++++—————————
@@వార్షికోత్సవ శుభాకాంక్షలు##






