
–బ్యాటింగ్‌లో మెరిసి, ఇండియాకు విజయం అందించిన హైదరాబాదీ తిలక్ వర్మ, శివమ్ దూబే…..
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను టీమిండియా మట్టికరిపించి తొమ్మిదోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. 147 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో 20 రన్స్‌కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్, దూబే రాణించారు. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో అద్భుతంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.

అద్భుతంగా రానించి విజయం సాధించి పెట్టిన తిలక్..


ఆసియా కప్ ఛాంపియన్గ నిలిచిన ఇండియన్ క్రికెట్ ఆటగాళ్లు..





