
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం కేసీ క్యాంపు అన్నపూర్ణ లాడ్జ్ వద్ద హుజురాబాద్ నుండి వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం AP21 AU 1545 దమ్మక్కపేట రోడ్డు నుండి హుజురాబాద్ – వరంగల్ ప్రధాన రోడ్డు మీదగా హుజురాబాద్ వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్ బైక్ పై వెళ్తున్న ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన బొమ్మనవేణి చంద్రయ్యను బైక్ వేగంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎసిపి కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగినది. చికిత్స నిమిత్తం హుజురాబాద్ కు తరలించినట్లు తెలిసింది.


రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడు..


బైక్ తో అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టిన యువకుడు…





