
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ నెల 23న ఆదివారం రోజు హుజురాబాద్ పట్టణంలోని 26వ వార్డులో అంబాజీ స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ కొత్త స్టోర్ గొప్ప ప్రారంభోత్సవం జరగనుంది. అతిథులు మునిసిపల్ చైర్ పర్సన్, 26 వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్యల చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని షాప్ యాజమాన్యం తెలిపారు.

ప్రారంభానికి సిద్ధమైన అంబాజీ నూతన షాప్..
అంబాజీ స్వీట్ హౌస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు
1998 జూలై 21 రోజున సూపర్ బజార్ రోడ్ లో శ్రీమతి & శ్రీ ఉమాదేవి – రాజు పాండే దంపతులు “అంబాజీ’ స్వీట్స్ ను ప్రారంభించారు. ప్రస్తుతం (పాపారావు) అంబేద్కర్ చౌరస్తా లో సొంత భవనం లో ఏర్పాటు చేశారు. అన్ని రకాల స్వీట్స్, డ్రై ఫుడ్స్ విక్రయాలు అందుబాటులో ఉంటాయి.

ఇకముందు కూడా వినియోగదారులంతా మీ సహకారం ఇలాగే కొనసాగించాలని షాపు యజమాలు ఉమాదేవి – రాజు పాండే దంపతులు కోరుకుంటున్నారు.
తేదీ 23.08.2026 ఆదివారం ఉదయం 9 గంటలకు హుజురాబాద్ పట్టణంలోని పాపారావు బొంద వద్ద కొత్త స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా మరొకసారి అంబాజీ యాజమాన్యానికి పట్టణ ప్రజల నుండి అభినందనల వెల్లువ వెలువడుతున్నాయి.

అందరికీ ఇదే ఆహ్వాన పత్రిక..





