
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, ఎల్కతుర్తి: మండలంలోని జగన్నాధపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు గుండాల భాగ్యలక్ష్మి-మధు దంపతుల ఇంటికి వెళ్లారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరూ కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెపల్లి భాగ్యలక్ష్మి మల్లయ్య, మాజీ ఉపసర్పంచులు ఆరెపల్లి సమ్మయ్య, ఆరెపల్లి రాములు, వార్డు సభ్యులు ఆరెపల్లి సమ్మయ్య, పెండ్యాల కుమారస్వామి, ఆరెపల్లి చిరంజీవి, పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల శామ్యూల్, పంజాల చేటరి, పంజాల సమ్మయ్య (అడ్వకేట్), పంజాల స్వామి, పంజాల శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు పంజాల అజయ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ యువజన నాయకులు పెండ్యాల రాజేష్, పంజాల వెంకటేష్, గూటం శ్రీనివాస్ రెడ్డి, బొంత అనిల్, ఎస్.డి. ఫాజల్, ఆరెపల్లి రాజు, మాటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరియు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని – మనోజ్ రావు గారు, చైర్పర్సన్ పురపాలక సంఘం హుజురాబాద్.
*దీపావళి శుభాకాంక్షలు*

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత – జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం హుజురాబాద్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: కాట్రపల్లి సర్పంచ్, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.





