
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 15న హైదరాబాద్లో అరెస్ట్ ఆయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె మరో నెల రోజుల పాటు జైల్లోనే మగ్గాల్సి వస్తుంది. బెయిలు పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేయగా నేటి నుంచి ఈ నెల 29 జూలై వరకు కోర్టుకు వేసవి సెలవులు ప్రకటించింది. దీంతో
వచ్చే నెల (జూలై ) మొదటి వారంలోనే బెయిలు పిటిషన్పై తీర్పు! వచ్చే అవకాశం ఉంది కనుక నెల రోజులపాటు ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే జైలు జీవితం గడపాలిసి ఉంటుంది.
