
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజూరాబాద్ డివిజన్ పరిధిలో గల పలు మండలాల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడిన సందర్భంలో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీఈ లక్ష్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లకు వినియోగదారులు సంప్రదించి తమ విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు.
