
స్వర్ణోదయం ప్రతినిధి, రామగుండం: RG.3 ఏరియా Oc.22nd షిఫ్ట్ లో పైప్ లైన్ మరమ్మతు పనులు చేపడుతుండగా ఒక్కసారిగా మట్టి కుప్పకూడంతో (శవల్)తో ఆపరేషన్ చేస్తుండగా సైడ్ ఓబి ఫాల్ జరిగి ఇద్దరు కార్మికులపై పడింది. ఆ సమయంలో 3గురు కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్ ఓబి కింద కూరుకుపోవడం జరిగింది.
మట్టిలో కూరుకుపోయిన కార్మికులను తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అయినా RG-3 ,OCP 2 లో ఇద్దరు కార్మికులు ఉప్పు వెంకటేశ్వర్, విద్యాసాగర్ మృతి చెందారు.
