
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఎన్ఐసీ కార్యాలయంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపు మేరకు గంట పాటు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. LIC ప్రైవెటైజేషన్ ను వ్యతిరేకిస్తూ, గ్రూప్3, 4 ఎంప్లాయిస్ ను రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ALIEA గుర్తింపును పునరుద్ధరించాలని, 1996 రూల్స్ మేరకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఒక గంట సమ్మెలో హుజురాబాద్ సెక్రటరీ చందర్, ప్రెసిడెంట్ బి కుమార్, జాయింట్ సెక్రెటరీలు రుషిత్, అంజలి, కోశాధికారి కుమార్, ఎన్. ప్రశాంత్, ఏ ప్రశాంత్, పి. శ్రీనివాస్, రవికుమార్, డి గోపికిషోర్, ఎం శ్రీనివాస్ USN, చారీ, ప్రేమాకుమార్, వివేక్, ఆశీష్, అనిలా, ఘోరేమియా మరియు సిబ్బంది పాల్గొన్నారు.
