
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన క్లబ్ కార్యదర్శి కట్కూరి మల్లారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ కేసిరెడ్డి నర్సింహారెడ్డి, గడ్డం ధర్మారెడ్డి లకు తెలంగాణ కమర్షియల్, ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ బుధవారం సాయంత్రం స్థానిక క్లబ్ లో సన్మానం చేశారు. గత 35 ఏళ్ళుగా హుజురాబాద్ లో పాత్రికేయ వృత్తి లో రాణించిన ఈ ముగ్గురు జర్నలిస్టులు హుజురాబాద్ క్లబ్ లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు..
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ గాలి రాకేష్ నేత గారు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా నాయకుడు, హుజురాబాద్.




