రైతుల డిమాండ్ల సాధనకు 2లక్షల మందితో సమరభేరి. రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా. ఇచ్చిన హామీల మేరకు అన్నదాతల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్...














